Chiranjeevi pained for pawan blaming congress party

Chiranjeevi pained for pawan blaming congress party, Pawan Janasena party, Union Minister Chiranjeevi, State bifurcation responsibility, Party Pawan personal decision

Chiranjeevi pained for pawan blaming congress party

పవన్ చెప్పినవి చిరంజీవికి కొన్ని నచ్చినవి కొన్ని నచ్చనివి

Posted: 03/15/2014 03:50 PM IST
Chiranjeevi pained for pawan blaming congress party

పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో కొన్ని అన్న చిరంజీవికి నచ్చినవి ఉన్నాయి, కొన్ని నచ్చనివి ఉన్నాయి.

నచ్చినవిః  ప్రజలకు సేవ చేస్తాననటం, తాను భారతీయుడినని అనటం

నచ్చనివిః  రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కే బాధ్యతనంతా అంటగట్టటం.  విభజన అన్ని పార్టీల మద్దతుతో జరిగింది కాబట్టి తప్పుపడితే అన్ని పార్టీలనూ పట్టాలి కానీ ఒక్క కాంగ్రేస్ నే కాదన్నారు చిరంజీవి.  కాంగ్రెస్ ని భూస్థాపితం చేస్తామని చాలా మంది అన్నారని కాని అది సాధ్యం కాదని అన్నారు చిరంజీవి.  కాంగ్రెస్ ని హటావో అని పిలుపునివ్వటం తనకి బాధను కలిగించిందని అన్నారాయన.

తెలియనివిః  పార్టీ పెట్టటం వ్యక్తిగతమని అన్న చిరంజీవి, జనసేన పార్టీ విషయం పవన్ తనతో సంప్రదించలేదని, ఆ విషయం తనకు తెలియదని అన్నారు.  ఇక, ప్రజా సేవ చెయ్యటానికి వచ్చిన పవన్ ఎలా సేవ చేస్తాడో చూడాల్సివుంటుందన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh