Rgv calls pawan god

RGV calls Pawan God, Ram Gopal Varma comments on Pawan, Pawan kalyan new party, Pawan Kalyan Jansena, Pawan Kalyan speech, RGV tweets on Pawan speech

RGV calls Pawan God, Ram Gopal Varma comments on Pawan, Pawan kalyan new party, Pawan Kalyan Jansena, Pawan Kalyan speech

పవన్ దేవుడంటున్న వర్మ!

Posted: 03/15/2014 04:12 PM IST
Rgv calls pawan god

పవన్ కళ్యాణ్ విషయంలో తను ఊహించినట్లుగానే మంచి నాయకుడయ్యే లక్షణాలున్నాయని చెప్పిన రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం, మాట్లాడిన మాటలు, ధైర్యసాహసాలకు, ఆయన వేసుకున్న దుస్తులతో సహా అన్నిటికీ పడిపోయానన్నారు. 

తాను లోగడ భావించినట్లుగానే పవన్ కళ్యాణ్ అందరిలాంటివాడు కాడని. ఆయన చేసిన ప్రసంగమే దాన్ని చాటి చెప్తోందని అన్నారు. 

తనకి భగవంతుడిలో నమ్మకం లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకి అలాగే కనిపించాడని అన్న వర్మ, బాలాజీ, సాయిబాబాల దగ్గరకు పోకుండా అందరూ పవన్ ని అనుసరిస్తే చాలని కూడా అన్నారు. 

పైదంతా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh