Assembly polls will be held in ap t along will lok sabha

Lok sabha, Assembly, elections, Election Commission, Lok Sabha polls,

Election Commission made it clear that Assembly elections in Andhra Pradesh including the Telangana region will be held along with Lok Sabha polls.

లోక్ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు

Posted: 02/25/2014 08:49 PM IST
Assembly polls will be held in ap t along will lok sabha

రాష్ట్ర విభజన నేపథ్యంలో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతాయని, శాససన సభ ఎన్నికలు వాయిదా పడతాయనే ప్రచారం ఊపందుకున్న దరిమిలా ఎలక్షన్ కమీషన్ దీని పై ఓ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల కమీషన్ (ఈసీ) వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో లోక్‌ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ని వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం నియోజకవర్గాలు ఉన్న స్థితిలోనే ఎన్నికలు నిర్వహించి, 2019 ఎన్నికలకే నియోజకవర్గాల పునర్‌ విభజన చేస్తారు.  అసెంబ్లీ ఎన్నికలను విడిగా జరపాలన్న ఆలోచనను ఈసీ వర్గాలు త్రోసి పుచ్చాయి. మే మూడోవారంలో ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కూడా సన్నామాలు మొదలు పెడుతున్నట్లు తెలుస్తుంది. దీనిని బట్టి మార్చి నాటికి రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదు. అందువల్ల ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రకారం ఎన్నికలు జరిగిన తరువాతే రాష్ట్ర విభజన జరుగుతుందని స్పష్టమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles