Telangana mla bid goodbye to ap assembly

Telangana MLA bid goodbye to AP Assembly, Harish Rao, Telangana MLAs, AP Assembly adjourned sine die

Telangana MLA bid goodbye to AP Assembly

తెలంగాణా శాసనసభకి స్వాగతం పలికిన నేతలు

Posted: 02/13/2014 04:43 PM IST
Telangana mla bid goodbye to ap assembly

"ఆంధ్రప్రదేశ్ శాసనసభకి బైబై తెలంగాణా శాసనసభకి స్వాగతం" అంటూ తెలంగాణా శాసనసభ్యులు ఈ రోజుతో శాసన సభ సమావేశాలు ముగియటంతో బ్యానర్లను పట్టుకుని సంతోషాతిశయాన్ని వెలిబుచ్చారు. 

ఈరోజు పార్లమెంటులో కూడా తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టటం, సీమాంధ్ర ఎంపీలనందరినీ బర్తరఫు చెయ్యటంతో తెలంగాణా బిల్లుకి ఇక ఎదురులేదని వాళ్ళు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. 

ఈరోజు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశపెట్టిన రెండు ఆర్థిక బిల్లులు పాసయ్యాయి.  ఒకటి ఏపి ఓట్ ఆన్ అకౌంటి 2014, రెండవది ఏపి అప్రోప్రియేషన్ బిల్ 2014.  ఆ తర్వాత సభలో జరగుతున్న గందరగోళంలో సభాపతి సభను నిరవధికంగా వాయిదా వేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles