Aap victory good example of democracy

aap isa example, amartyasen comments on aap, Nobel laureate Amartya sen, aap prajadarbar, Amartya Sen's comment

Amartysen says AAP victory good example of democracy

ఆఫ్ ను పొగిడిన అమర్త్య సేన్

Posted: 01/17/2014 03:13 PM IST
Aap victory good example of democracy

ప్రముఖ ఆర్థిక వేత్త, నోబుల్ బహుమత  గ్రహీత అమర్త్యసేన్ ఆమ్ ఆద్మీ పార్టీని పొగడ్తలతో ముంచెత్తేశారు.  ఇది ప్రజాస్వామ్యనికి  మంచి పరిణామమని  అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో  ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంపై  ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి తొలి అడుగు మాత్రమేనని, ఇంకా ఎంతో ముందుకు  వెళ్లాల్సి ఉందని అన్నారు.

సామాన్యుల కష్టాలను పార్టీ గుర్తించి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీకి పలువురి నుండి ప్రసంశలు వెల్లువలా వస్తున్నాయి.  అయితే పార్టీ ఎన్నకలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరిస్తేనే ప్రజల అభిలాషలు తీరుతాయని, లేని పక్షంలో మిగిలిన పార్టీల మాదిరిగేనే  మిగిలిపోతుందని  సూచిస్తున్నారు. అలాగే ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజా దర్బార్ ను మూసి వేయడం పలు విమర్శలకు  దారితీస్తోంది. దీనిపై పేదలు పెదవి విరుస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles