Congress will achieve success in generala elections

AICC meeting, congress success, manmohansingh, aicc decessinos, Congress a new direction,Congress party will achieve success

congress will success in generala elections

గెలుపు మాదేనంటున్న మన్మోహన్

Posted: 01/17/2014 01:45 PM IST
Congress will achieve success in generala elections

అవినీతి కుంభకోణాలలో నిండా మునిగిపోయిన దశలో కూడా కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో విజయం ఖాయమని  ప్రధాని మన్మొహన్ సింగ్ ఎఐసిసి సమావేశాల్లో చెప్పారు. అయితే ఇందుకోసం  పార్టీ నాయకులు,  కార్యకర్తలు అహరహం పాటుపడాలన్నారు.  ఇటీవలి నాలుగు రాష్ర్టా ల ఎన్నికల్లో  ఎదురైన పరాభవాన్ని కాంగ్రెస్ వాదులంతా సవాల్ గా తీసుకోవాలని  ఉద్బోదించారు.

పార్టీ చేపట్టిన పథకాలను సమర్థవంగా  ప్రజలకు వివరించగలిగిలతే  విజయం మనదే అవుతుందని ధీమా వ్యక్తం  చేశారు. లౌకిక పాలనకు, అభివ్రుద్ధికి కాంగ్రెస్ చిరునామా అని జనాలకు తెలియజేయాలన్నారు.  అదేవిధంగా దేశ ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు  సాయశక్తులా  ప్రయత్నిస్తామన్నారు.  ప్రతిపక్షం చేస్తున్న వాగ్గానాలన్నీ ఆచరణ సాధ్యం కావని కొట్టి పారేశారు. పేదరిక నిర్మూలన, మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే నన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగాయని, అనేక కొత్త సంస్థలను తెరిచామని పేర్కొన్నారు.

అదేవిధంగా ధరలు పెరగడం వలన ఒక వర్గం ఇబ్బంది పడినా ఉత్పత్తి దారులు లాభ పడ్డారని అన్నారు. ఇటువంటి వివరాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళితే విజయం ఖాయమన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles