Sleeping with the fish under the see

underwater bedroom, taanjaaniya, under the see, romance with lover in tanjaaniya, beautiful see locations

worldly underwater bedroom to their original 16-room offering in taanjaniya

సముద్రంలో సేద తీరండి

Posted: 01/15/2014 10:38 AM IST
Sleeping with the fish under the see

 

 

 

మానవుడు సదా సంతోషంగా ఉండేందుకు  ప్రయత్నిస్తుంటాడు. ఇదుకోసం అనేక మార్గాలు వెతుకుతాడు. తన నెచ్చిలితో ఏకాంతంగా గడిపేందుకు  ఇష్టపడుతుంటాడు. ఇందుకోసం  ఎంతైనా వెచ్చిస్తాడు. ఇప్పడు బయటి వాతావరణం బోర్ కొట్టి సముద్ర గర్భంలోనూ  ప్రయురాలితో గడిపేందుకు తహతహ లాడిపోతున్నాడు.

ఇలాంటి వారి కోసమే  టాంజానియాలోని  ఓ హోటల్  నిర్వాహకులు  పంబాదీవిలో  ఓ గదిని నిర్మించారు. దీనిలో ఉదయమంతా  పై అంతస్తులలో గడిపి రాత్రయ్యే సరికల్లా ఏకాంతంగా గడిపేందుకు  సముద్ర గర్భంలో  కట్టిన గదిలోకి వెళ్లిపోయి  ఎంచక్కగా పవళించవచ్చు. 

ఈ సందర్భంలో చుట్టూ చేరిన చేపలు మరింత  సందడి చేస్తూ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే సముద్రగర్భంలో  ఉండే జంతుజాలం కనువిందు చేస్తుంది. సముద్రపు లోతుల్లోని అందాలను తనివితీరా దర్శించాలను కుంటున్నారా . అయితే మీ నెచ్చెలితోపాటు  టాంజానియా  చెక్కేయండి.. మరెందుకు  ఇక ఆలస్యం...

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles