Cm chouhan serves rs 10 crore defamation notice to sonia

Shivraj Singh Chouhan,Madhya Pradesh Assembly elections,defamationnotice,united nations,Sonia Gandhi,Madhya Pradesh,Kantilal Bhuria,Indian National Congress,Digvijay Singh

Shivraj Singh Chauhan has served a Rs 10 crore defamation notice to Congress President Sonia Gandhi and State Congress President Kanti Lal Bhuria.

సోనియాకు 10 కోట్ల పరువు నష్టం

Posted: 11/18/2013 01:59 PM IST
Cm chouhan serves rs 10 crore defamation notice to sonia

మూడో సారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న యూపీఏ ప్రభుత్వం త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా విస్త్రుత ప్రచారం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యర్థుల పై మాటల తూటాలను వదులుతున్నారు.

ఇటీవల మధ్యప్రదేశ్ లో సోనియా గాంధీ పర్యటించినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  బీజేపీ నేత శివరాజ్సింగ్ చౌహాన్ కుటుంబం పై ఆ పార్టీ అవినీతి ఆరోపణలు చేసింది. అందుకు గాను ఆయన సోనియాపై రూ. 10 కోట్ల రూపాయలకు దావా వేశారు. సోనియాతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంతిలాల్ భూరియాకు నోటీసులు పంపారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పై ఘాటు గానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు.

ఇరు పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పంపాయి. మోడీకి ఇటీవల ఈసీ నోటీసు జారీ చేసింది. అయితే విశ్లేషకులు మాత్రం ప్రముఖ హోదాలో ఉండి ఇలా విమర్శించుకోవడం తగదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles