Sachin is a wonderful human being says rahul gandhi

Sachin Tendulkar, Rahul Gandhi, farewell series, Kolkata, Jammu and Kashmir

Sachin Tendulkar, currently playing his final cricket Test series, is a wonderful human being, Congress vice president Rahul Gandhi said Thursday.

సచిన్ ఓ గొప్ప క్రికెటర్ కన్నా...

Posted: 11/07/2013 09:11 PM IST
Sachin is a wonderful human being says rahul gandhi

గత రెండు దశాబ్దాలుగా క్రికెట్ లో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మాస్టర్ సచిన్ ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ పర్యటన తరువాత తన క్రికెట్ కెరియర్ ని ముంగించబోతున్న సందర్భంగా ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి పలువురు ప్రముఖులు ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

రాహుల్ జమ్మూ, కాశ్మీర్ పర్యటనలో రాహుల్ గాంధీ కూడా వచ్చి చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్న సచిన్ ని పలు సందర్భాల్లో దగ్గరి నుండి చూసిన రాహుల్ ఆయన గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  సచిన్ ఓ గొప్ప క్రికెటర్ కన్నా..  ఓ మంచి మనిషి అని రాహుల్ వ్యాఖ్యానించారు. సచిన్ తో తనకు మంచి అనుబంధం ఉంది. సచిన్ గొప్ప క్రికెటర్, విలువలతో కూడిన వ్యక్తి అని అన్నారు.  క్రికెటర్ గా కంటే తాను గొప్ప వ్యక్తిగా ఇష్టపడుతాను అని  క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న సచిన్ కు రాహుల్ విషెష్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles