Ak antony must not back down despite china general s warning

dont provoke new problems, chinese general to india, defence minister ak antony, india, china, chinese general, luo yuan, ak antony, beijing

AK Antony must not back down despite China Generals warning, Don`t provoke new problems: Chinese general to India

కొత్త సమస్యతో రెచ్చగొట్టొద్దు..ఫైనల్ వార్నింగ్

Posted: 07/05/2013 11:07 AM IST
Ak antony must not back down despite china general s warning

ఈ వార్నింగ్ అనేది ఎవరకు అర్థంకావటం లేదు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటి.. మనం మౌనమే వారికి ఆయుధంగా మారిందా? మన నాయకులు మొద్దు నిద్రే వారికి అవకాశం కల్పించింది. ఏమైన మన రక్షణ శాఖ మంత్రికి ఇది అవమానమే అని మనవారు అంటున్నారు. చేదు అనుభవం సవిచూసాడు మన రక్షణ మంత్రి ఎ.కే. ఆంటోనీ. కొత్త సమస్యతో చైనాను రెచ్చగొట్ట వద్దంటూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) జనరల్ ఒకరు భారత్‌ను హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ చైనాలో అడుగుపెట్టేందుకు కొద్ది గంటల ముందే చైనా జనరల్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. సరిహద్దుల్లో సైనిక మోహరింపు ద్వారా కొత్త సమస్యను రెచ్చగొట్టవద్దని మేజర్ జనరల్ లువో యువాన్ హెచ్చరించారు. చైనా-భారత్‌ల నడుమ... ముఖ్యంగా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సమస్యలు లేవని చెప్పడం లేదని, భారత ఆక్రమణలో ఉన్న 90 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఇప్పటికీ సమస్య ఉందని ఆయన అన్నారు. అయితే, లువో వ్యాఖ్యలు చైనా అధికారిక అభిప్రాయం కాదని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, చైనా రాత్రి భారత రక్షణ మంత్రి ఆంటోనీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లకు ఏకకాలంలో ఆతిథ్యమిచ్చింది. దౌత్యపరంగా అరుదైన ఈ ఘట్టం చైనా ప్రభుత్వ టీవీ చానల్ ద్వారా ప్రసారమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles