Young kannada actor hemanth dead

Young Kannada actor Hemanth dead, Hemanth, Kannada film industry, Heart Attack, death, Kannada actor Hemanth dies at 24, Young Kannada actor Hemanth passes away

Young Kannada actor Hemanth dead

యంగ్ హీరోకు గుండెపోటుతో కన్నుమూత

Posted: 07/03/2013 04:19 PM IST
Young kannada actor hemanth dead

యంగ్ హీరో డి హేమంత్ గుండెపోటుతో కన్నుమూశారు. కన్నడ నటుడు అయిన డి హేమంత్ వయసు 24 సంవత్సరాలు. గత మార్చిలోనే హేమంత్ నటించిన తొలి చిత్రం ‘నెనపినంగల’ విడుదలయింది. నిన్నరాత్రి గుండెల్లో నొప్పిగా ఉందన్న హేమంత్ ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్ ఈ రోజు ఉదయం మరణించారు. తొలి చిత్రంలోనే తన ప్రతిభ కనబరిచిన హేమంత్ అకాల మరణం పట్ల కన్నడ చిత్రపరిశ్రమ దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. కానీ 24 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య చాలా తక్కువుగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. హేమంత్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోక సముద్రంలోమునిగిపోయారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles