Pizza delivery boy attempts to rape kill woman in karnool

Pizza delivery boy attempts to rape, kill woman in karnool,

Pizza delivery boy attempts to rape- kill woman in karnool

పిజ్జా బాయ్ రేప్ - ప్యాక్షన్ కక్షతో హత్య

Posted: 06/27/2013 02:45 PM IST
Pizza delivery boy attempts to rape kill woman in karnool

అమ్మాయిలు ఇష్టంగా తినే పిజ్జా ఇప్పుడు రేప్ చే్స్తుంది. ఇటీవల కాలంలో పిజ్జా పేరుతో తెలుగులో ఒక సినిమా వచ్చింది. అది ఒక దెయ్యం కథ. ఆ సినిమాలో అమ్మాయి కోసం ఫిజ్జా బాయ్ ఆత్మకథ తో హత్యలు చేస్తాడు అది సినిమా కాబట్టి . రీయల్ లైప్ కూడా ఒక పిజ్జా డెలివరీ బాయ్ అమ్మాయి పై రేప్ చేశాడు. ఫోన్ లో ఆర్డర్ చేసిన పిజ్జా అందజేయడానికి వినియోగదారు ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి గమనించాడు. వెంటనే అతనిలో కామావాంచ కోరికలు బుసలుకొట్టాయి. డెలివరీ బాయ్ ఆ యువతి పై దూకి అత్యాచార చెయ్యటానికి ఒడిగట్టాడు. ఎంతసేపటి ఆ యువతి లొంగకపోవటంతో.. కత్తితో ఆమెపై గాయపరిచాడు. ఆ సమయంలోఆమె బిగ్గరగా కేకలువేయటంతో వెంటనే చుట్టుపక్కలవారు రావడంతో డెలివరీ బాయ్ పారిపోయాడు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ప్యాక్షన్ కక్ష్యలు మళ్లీ పడగవిప్పాయి. మాల మల్లేశ్వరస్వామి దర్శనానికి బళ్లారికి చెందిన ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియాని దుండగులు ఒక యువతి పై ఆత్యాచారం చేసి, బండరాళ్లతో బాది వంతెన కింద పడేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles