Cbi submits memo on jagan disproportionate assets case

Jagan case, CBI probe, Jagan disproportionate assets case, CBI submits memo on Jagan, assets case, jd arunachalam,

CBI submits memo on Jagan disproportionate assets case

జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మెమో

Posted: 06/20/2013 06:30 PM IST
Cbi submits memo on jagan disproportionate assets case

సిబిఐ జేడి అరుణాచలం జగన్ అక్రమాస్తుల కేసు పై దూకుడు పెంచారు. ఈ రోజు జగన్ కేసు పై సిబిఐ జేడి చార్జీ షీట్ కోర్టుకు సమర్పించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ మెమో దాఖలు చేసింది. తొలి మూడు చార్జిషీట్ (సిసి8,సిసి9,సిసి10) ల దర్యాప్తు పూర్తి చేసినట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది. రాంకీ, హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలపై దర్యాప్తు పూర్తయిందని వివరించింది. కన్నన్, మాధవ రామచంద్ర, .కె. దండమూడి వ్యవహారంపై విచారణ పూర్తి చేసినట్లు సిబిఐ కోర్టుకు విన్నవించింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles