Trs party leader k keshava rao fire on governor

trs party leader k keshava rao, congress party, kk, keshava rao, trs party, governor, k keshav rao, telangana rashtra samithi, k chandrasekhara rao, general secretary, congress, mamata banerjee, federal front narasimhan, telangana issue, telangana package, congress mps, trs leaders, chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

trs party leader K Keshava Rao fire on governor

గవర్నర్ పై కేకే ఫైర్

Posted: 06/20/2013 06:05 PM IST
Trs party leader k keshava rao fire on governor

కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కే కేశవరావు తన సత్తా ఏమిటో చూపించాటానికి చాలా కష్టపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సెకండ్ నేతగా ఉన్న కేకే కాంగ్రెస్ నాయకలపై మండిపడుతున్నారు.తెలంగాణ విషయంలో గవర్నర్ తీరు సరైంది కాదని టీఆర్ఎస్ నేత కే కేశవరావు మండిపడ్డారు. ప్రజాభిప్రాయాలను అణగతొక్కాలను కోవడం రాజ్యాంగానికి విరుద్ధమని గవర్నర్ పై కేకే మండిపడ్డారు. ప్రజాభిప్రాయాలను అణగతొక్కి అధికారంలోకి కొనసాగే హక్కు పాలకులకు లేదు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే కీలకమని, గవర్నర్‌ కేవలం రాష్ట్రపతి ఏజెంట్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప..ప్యాకేజీలకు అంగీకరించేది లేదు అని కేకే స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెంటనే బయటకు రావాలి అని కేకే పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి ద్రోహులుగా మారవద్దు అని కేకే హితవు పలికారు. టీఆర్ఎస్ పార్టీలో పదవి విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు అని కేకే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles