Telangana news chalo assembly kcr calls for telangana bandh tomorrow

trs chief k chandrasekhara rao, kcr calls for telangana bandh tomorrow, telangana bandh, chalo assembly, telangana activists, tjac leaders, trs leaders, kcr, vijaya santhi arrest, kavttha arrest, telangana chalo assembly, chalo assembly, high tension, hyderabab city, secundrabad, ou students, city to turn chalo assembly programme, kiran kumar reddy, telangana ministers, chalo assembly rally, t-jac activists, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

KCR calls for Telangana bandh tomorrow

కేసిఆర్ తెలంగాణ బంద్‌కు పిలుపు

Posted: 06/14/2013 03:18 PM IST
Telangana news chalo assembly kcr calls for telangana bandh tomorrow

ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ విజయశాంతి, తెలంగాణ జాగ్రుతి అద్యక్షరాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కల్వకుంట్ల కవిత ఇప్పటికే మూడు సార్లు పోలీసుల నుండి తప్పించుకోని పారిపోయింది. తెలంగాణ ముఖ్య నేతల, టిజేఏసీ నేతలును పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ శనివారం తెలంగాణ వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తూ ప్రకటన విడుదల చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ తెలంగాణ బంద్ తెలంగాణవాదులు, తెరాస క్యాడర్ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రేపటి బంద్ కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి., తెలంగాణ ముజ్ధూర్ యూనియన్ , ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్లు బంద్ కు మద్దతు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles