Three volvo buses accident

three volvo buses accident, mahabhoonagar district, volvo bus accident, chalo assembly, breaking news, ap politics, political news, andhra news,

three volvo buses accident

మూడు ఓల్వా బస్సులు యాక్సిడెంట్ …?

Posted: 06/14/2013 11:45 AM IST
Three volvo buses accident

ఒకేసారి మూడు ఓల్వా బస్సులు ఢీకొన్నాయి. మహాబూబ్ నగర్ జిల్లా కొత్త కోట మండలం కనిమెట్ల వద్ద మూడు ఓల్వా బస్సులు యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ఒకరు మరణించాగా, మరోకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.హైదరాబాద్ వైపు నుండి వెళ్తున్నఓ వోల్వా బస్సు టైరు పంచర్ కావడంతో టైరు మార్చుకునేందుకు రోడ్డు పైనే నిలిపి, టైరు మార్చుకునే పనిలో డ్రైవర్ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుండి వస్తున్న రెండు వోల్వా బస్సులు వెనక నుంచి వచ్చి ఒకదాని తరువాత ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్.అజీం, వెంకటేశ్వర్లు అనే ప్రయాణీకుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గరలోఉన్న వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరిలించారు. అయితే అజీం అనే వ్యక్తి మర్గ మద్యలేనే చనిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై అధికారులు రగంలోకిదిగి ప్రమాదంజరిగినవిధానం విచారణ చేస్తున్నారు. మూడు ఓల్వా బస్సుల్లోని ప్రయాణికులు భయంతో.. తమ కుటుంబీకులకు జరిగిన ప్రమాదం గురించి ఫోన్స్ ద్వారా సమాచారం ఇవ్వటంతో.. వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles