Chalo assembly live high court orders on telangana protesters release

telangana protests, high court, telangana protests, chalo assembly, andhra pradesh assembly, telangana chalo assembly, chalo assembly, high tension, hyderabab city, secundrabad, ou students, city to turn chalo assembly programme, kiran kumar reddy, telangana ministers, chalo assembly rally, t-jac activists, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

high court orders on telangana protesters release

తెలంగాణవాదులను విడుదల చేయాలి : హైకోర్టు

Posted: 06/14/2013 04:15 PM IST
Chalo assembly live high court orders on telangana protesters release

తెలంగాణవ్యాప్తంగా అరెస్టు చేసిన తెలంగాణవాదులను, వివిధ పార్టీలకు చెందిన నేతలను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరెస్టుల విషయంలో సీఆర్‌పీపీ నిబంధనలు పాటించాలని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టులు, బైండోవర్లు, నిర్బంధాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగైదు రోజుల తెలంగాణవ్యాప్తంగా ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles