Kerala girl support to sreesanth

IPL spot-fixing, sreesanth, kerala girl support to sreesanth, sreesanth family,

kerala girl support to sreesanth

ఆ అమ్మాయి అండతో శ్రీశాంత్

Posted: 06/10/2013 01:53 PM IST
Kerala girl support to sreesanth

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉచ్చుల్లో చిక్కుకొని జైల్లో ఉన్న శ్రీశాంత్ కు ఒక కేరళ అమ్మాయి అండగా నిలించింది. శ్రీశాంత్ తో పాటు ఇటీవల పెళ్లి చేస్తుకున్న అంకిత్ చవాన్ కు అతని స్నేహితురాలు అండగా నిలిచింది. అంతేకాకుండా అంకిత్ చవాన్ పెళ్లి చేసుకొని ఏడడుగులు వేసి.. అతనితో జీవితాన్ని పంచుకుంది. శ్రీశాంత్ విషయంలో ను అదే జరుగుతుంది. శ్రీశాంత్ కు అమ్మాయిల పిచ్చి ఉందని, అమ్మాయిలతో రొమాన్స్ చేస్తాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్న వాటిని లెక్కచెయ్యకుండా శ్రీశాంత్ కు అండగా కేరళ అమ్మాయి నిలిచింది. అంతేకాకుండా శ్రీశాంత్ ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతనికి అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీశాంత్ కోర్టుకు హాజరవుతున్న తరుణంలో ఆ అమ్మాయి, కోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశాంత్ కు బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఆ అమ్మాయి తండ్రి లడ్డూలు కూడా తీసుకు వచ్చినట్లు సమాచారం. శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసు రోజుకోక మలుపు తిరుగుతుంది. అయిన ఆ కేరళ అమ్మాయి మాత్రం శ్రీశాంత్‌కు కు అండగా నిలించింది. శ్రీశాంత్ తల్లిదండ్రులే కోర్టుకు రావటం మానేశారు. అలాంటిది ఒక కేరళ అమ్మాయి శ్రీశాంత్ కు అండగా నిలవటం పై అభిమానులు ఆనందపడుతున్నారు . శ్రీశాంత్ తో రొమాన్స్ చేసిన అమ్మాయిలే .. శ్రీశాంత్ తో మాకు ఎలాంటి సంబంధం లేదని మీడియా ప్రకటనలు చేస్తున్న సమయంలో .. ఈ కేరళ అమ్మాయి శ్రీశాంత్ అండగా నిలవటం ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles