Jd lakshminarayana gari speech at impact2013

jd lakshminarayana, impact 2013, jd, impact, gampa, cbi jd laxminarayanam, cbi, telugu trainers

jd lakshminarayana gari speech at impact2013

జేడీ లక్ష్మీనారాయణ 41 నిమిషాలు..?

Posted: 06/10/2013 12:22 PM IST
Jd lakshminarayana gari speech at impact2013

సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కేసులతో బిజీ బిజీగా ఉండే..ఆయన ముఖం పై చెరగని చిరునవ్వు.. అలసట లేని అధికారిగా ప్రతిఒక్కరికి చిరునవ్వుతో సమాధానం చెప్పటం ఆయన నైజం... ఆయన ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా తన పని తాను చేసుకుంటూ.. నలుగురికి ఆదర్శంగా నిలించారు జేడీ లక్ష్మీనారాయణ. ముఖ్యంగా జేడీ లక్ష్మీనారాయణ విద్యార్థులకు ఆదర్శంగా నిలించారు. మచ్చలేని అధికారిగా ప్రతి ఒక్కరి మనస్సు ను జేడీ గెలుసుకున్నారు. ఒక పక్క ప్రభుత్వం అధికారిగా ఉంటూనే.. మరో పక్క సమాజ సేవాకు తన వంతు సేవా చేస్తున్నారు. ఆయన ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఇంపాక్ట్ 2013 సదస్సులో జేడీ ప్రసంగం ప్రతిఒక్కరిని ఆలోచింప చేసే విధంగా .. తెలుగులో 41 నిమిషాలు .. 41 రసాలు పండించారు. జేడీ ప్రసంగం లో ఎక్కడ ఒక్క నిమిషం కూడా వృదా మాటలు లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మాటలతో ఆకట్టుకున్నారు. ఆయన ఉపన్యాసం ఎంతో స్పూర్తి దాయకంగా, స్వీయ అనుభవాలతో పాటు, ఎందరో మహానుభావుల సందేశాలను ఉదహరిస్తూ, చక్కని తెలుగులో సులభ శైలిలో, మంచి ఉపన్యాసాన్ని మనకు అందించారు జేడీ లక్ష్మీనారాయణ . అలనాటి భగవత్ గీత నుండి మొదలు పెట్టి నేటి ఐ ఫాడ్ వరకు తన మాటలతో క్లుప్తంగా వివరించారు. ఆయన ప్రసంగం విన్న విద్యా మేథావులవు సైతం జేడీ రెండు చేతులో జోడించి నమస్కారించే విధంగా జేడీ తన ఉపన్యాసంతో ఆకట్టుకున్నారు. జేడిలో ఉన్న మంచి ప్రవక్త కు విద్యార్థులు చప్పట్లతో సన్మానం చేశారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles