Jagan ysr ys sharmila controversial comments on tdp chandrababu

ys sharmila, sharmila comment on chandrababu, tdp, ysrcp, sharmila padayatra, tdp mahanadu, PHD certificate, ys jagan, jagan-ysr,

ys sharmila controversial comments on tdp chandrababu

పిహెచ్ డి సర్టిఫికేటు .. చంద్రబాబుకే?

Posted: 05/28/2013 06:43 PM IST
Jagan ysr ys sharmila controversial comments on tdp chandrababu

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల పి.హెచ్. డి ఇస్తున్నారు. జగన్ అరెస్టు అయి ఏడాది అయిన సందర్భంగా జరిగిన నిరసనలో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబు దేనినైనా మేనేజ్ చేయడంలో దిట్ట అని ,ఆ విషయంలో ఆయన పిహెచ్ డి సాధించారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ జనంలో ఉంటే దుకాణాలు మూసివేసుకోవాలన్న భయంతోనే కాంగ్రెస్, టిడిపిలు కుట్ర చేసి జైలుపాలు చేశాయని ఆమె ఆరోపించారు.

ఈనాడు పేపర్ షేర్ ను ఐదు లక్షలకు అమ్ముకుంటే అడ్డుపడని సిబిఐ సాక్షి షేర్ మూడు వందల ఏభై రూపాయలకు అమ్మితే కేసు పెడుతోందని ఆమె విమర్శించాచారు. జగన్ జనంలో ఉంటే దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందన్న భయంతో కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేసి ఆయన్ని జైలుపాలు చేశాయని షర్మిల ఆరోపించారు.చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చంద్రబాబును సిబిఐ విచారించదని, చిదరంబరాన్ని చంద్రబాబు కలిసి అవగాహన చేసుకున్నారని ఆమె ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles