Trs cadre fire on minister tg venkatesh

trs cadre, minister tg venkatesh, trs party classes, telangana issue, 2014 election, trs leader nandinisiddi reddy,

trs cadre fire on minister tg venkatesh

బూట్‌పాలిష్ చేయిస్తాం-

Posted: 05/18/2013 05:40 PM IST
Trs cadre fire on minister tg venkatesh

తెలంగాణ రాష్ట్రం సాధించాక మంత్రి టీ.జీ. వెంకటేష్‌తో బూట్‌పాలిష్ చేయిస్తామని నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బతకడానికి తెలంగాణకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం రాగానే ఈ ప్రాంతంలో ఉన్న టీజీ పరిశ్రమలు మూత పడడం ఖాయమన్నారు. కాగా పన్నేండేళ్లుగా ఉద్యమమే ఊపిరిగా పనిచేస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నా ఆంధ్రావారి పెత్తనంతో లక్ష్యం నెరవేరడం లేదని, రానున్న 2014 ఎన్నికలే తెలంగాణకు చివరి పోరాటం అవుతాయని టీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనాయకుడు తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles