Dadi veerabhadra rao resigns from tdp

Dadi Veerabhadra Rao, resigns from TDP, MLC ticket, Chandrababu Naidu, Dadi upset, Dadi attacks Chandrababu

Dadi Veerabhadra Rao resigns from TDP.

దాడి టీడీపీతో తెగతెంపులు

Posted: 05/02/2013 09:22 PM IST
Dadi veerabhadra rao resigns from tdp

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు విశాఖ .జిల్లా పాదయాత్ర సందర్భంగా కూడా ఆయన పార్టీకి దూరంగా ఉండటమే కాకుండా గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ విషయం పై ఆయన అనకాపల్లిలో తమ కార్యకర్తలతో రేపు సమావేశం కానున్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన శాసనమండలిలో తెదేపా పక్షనేతగా వ్యవహరించారు. ఈయన పార్టీనీ వీడితే విశాఖ జిల్లా తెలుగుదేశం క్యాడర్ కి పెద్ద దెబ్బే అని అంటున్నారు. ఆయన తదుపరి ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా తేలలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles