Sania mirza joins millionaire twitter club

sania millianaire twitter, sania mirza, tennis star sports woman, tennis player sania mirza, tennis match

sania mirza joins millionaire twitter club

మిలియనీర్ జాబితాలో సానియా మీర్జా

Posted: 05/02/2013 05:52 PM IST
Sania mirza joins millionaire twitter club

హైద్రాబాద్ కి చెందిన టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులు ఆమె ట్విట్టర్ ను అనుసరిస్తూ అసంఖ్యాకంగా పెరిగిపోయారు.  ఆ సంఖ్య 10 లక్షలు దాటి మిలియనీర్ ట్విట్టర్ క్లబ్ లో స్థానం సంపాదించుకున్నారు.  క్రీడాకారులలో మొట్టమొదటిసారిగా మిలియన్ ట్విట్టర్ అనుసరించే అభిమానులను సంపాదించుకున్న సానియా రికార్డ్ ని సృష్టించారు. 

ట్విట్టర్ లో సంభాషణ ఒకవైపుదే అయినా, దాన్ని అనుసరించేవారి సంఖ్యను బట్టి ఆ ట్విట్టర్ ప్రాముఖ్యతను ఎంతగా సంప్రాప్తించుకుందో తెలుస్తుంది.  మిలియనీర్ ట్విట్టర్ క్లబ్ లో చేరిన విషయం తెలియగానే సంబరపడిపోయిన సానియా అభిమానులతో అనుబంధాన్ని పెంచుతున్న ట్విట్టర్ ని పొగడ్తలతో ముంచెత్తింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles