Medak district bundh and police actions to stop it

medak dist bundh, kiran kumar reddy, kcr, trs, bayyaram mines, medak trs bundh, buses torched in medak bundh

medak district bundh and police actions to stop it

medak-bundh.png

Posted: 05/03/2013 08:42 AM IST
Medak district bundh and police actions to stop it

మెదక్ జిల్లాలో బయ్యారం గనుల మీద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సంగారెడ్డి జిల్లాలో తెరాస బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారు ఝామున సంగారెడ్డిలో మహబూబ్ సాగర్ చెరువు సమీపంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా దగ్గర రెండు బస్సులను దహనం చేసారు గుర్తు తెలియని వ్యక్తులు.  

మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, గజ్వేల్ బస్సు డిపోల ముందు బైఠాయించిన తెరాస కార్యకర్తలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.  పోలీసులు రంగ ప్రవేశం చేసి పలు నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకోగా బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చాయి.  

పరిస్థితి అదుపులో ఉన్నా, లోలోపలే రగులుతున్న నిప్పు కణంలా ఎప్పుడైనా ఆందోళన ఉధృతం కావొచ్చని పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles