18 shops gutted in the fire broke at kothi hyderabad

hyderabad, kothi, womens college, fire broke at kothi, 18 shops gutted at kothi, short circuit

18 shops gutted in the fire broke at kothi, hyderabad

18-shops-burnt.png

Posted: 04/02/2013 09:27 AM IST
18 shops gutted in the fire broke at kothi hyderabad

18-shops-gutted

హైద్రాబాద్ లోని కోఠిలో అగ్నిప్రమాదంలో దగ్ధమైన చెప్పులు, స్వెట్టర్ల దుకాణాలు.

హైద్రాబాద్ కోఠిలో మహిళా వైద్య కళాశాల పక్కన రోడ్డు పక్కన ఉన్న ఒక దుకాణంలో చెలరేగిన మంటలు మొత్తం 18 దుకాణాలను దగ్ధం చేసింది. ఈ రోజు తెల్లవారు ఝామున జరిగిన ఈ సంఘటన విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా జరిగిందని భావిస్తున్నారు.

ఒక పక్క విద్యుత్ కొరతకు నిరసనగా ఆందోళనలు సాగుతుంటే మరోపక్క విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లు కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయి. విద్యుత్ ను ఇచ్చే ముందు తీసుకోవలసిన భద్రతా చర్యలు ఒక్కో సారి కనెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా అధికారులు పట్టించుకోకపోవటం జరుగుతుంది. ఒకవేళ ఆ సమయంలో పట్టుబట్టినా దాని తర్వాత వదిలేస్తున్నారు, ఉపయోగించిన పరికరాలు నాణ్యతాలోపాన్ని కలిగివుండటమో లేదంటే ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఏం జరగటం లేదులే అన్న ధీమాతోనూ వ్యాపారంలో ఉన్న వత్తిడి వలనా వ్యాపారస్తులు నిర్లక్ష్యాన్ని చూపించినా అధికారులు అప్పుడప్పుడూ ఆకస్మిక తనిఖీలు చేస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చును.

అగ్ని ప్రమాదాలలో 90 శాతం షార్ట్ సర్క్యూట్ వలనే జరుగుతున్నప్పుడు దానికి తీసుకోవలసిన నివారణ చర్యలు అధికారులు తీసుకోవాలి కదా.

 

-శ్రీజ

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  8 persons of same family dead in road accident
Stock exchange price band removed in case of 6 companies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles