Stock exchange price band removed in case of 6 companies

national stock exchange, price band removal, bharat electronics, container corporation, engineers india, oil india, shipping corporation

stock exchange price band removed in case of 6 companies

price-band.png

Posted: 04/02/2013 09:00 AM IST
Stock exchange price band removed in case of 6 companies

nse-circular

ఆరు కంపెనీల షేర్ల లావాదేవీలలో హద్దులు తుడిచేసిన స్టాక్ ఎక్స్చేంజ్

ఆరు కంపెనీలకు గరిష్ట, కనిష్ట హద్దులను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎత్తివేసింది. అందులో, ఇంజినీర్స్ ఇండియా, ఆయిల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, కంటైనర్ కార్పోరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్, గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఉన్నాయి.

ప్రతిరోజూ కంపెనీ షేర్ల అమ్మకాలు కొనుగోళ్ళ లావాదేవీలకు గరిష్ట, కనిష్ట హద్దులు నిర్ణయించే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఈ ఆరు కంపెనీ షేర్లకు ఆ పరిమితులను ఎత్తివేసింది. కంపెనీ షేర్ల లావాదేవీలను కొంతకాలం పరిశీలించిన ఎన్ఎస్ఇ ఈ నిర్ణయం తీసుకుంది. మరీ హెచ్చు తగ్గులతో స్టాక్ మార్కెట్లో మోసపూరితమైన లావాదేవీలు జరగకుండా ఉండటం కోసం ఎన్ఎస్ఇ అలా ప్రైస్ బ్యాండ్ లను పెడుతుంది. కానీ ఈ ఆరు కంపెనీల విషయంలో ఆ అవసరం లేదని గ్రహించిన తరువాత దాన్ని ఎత్తివేసింది. అయితే అప్పుడప్పుడూ వీటి లావాదేవీలను పరిశీలిస్తూనే ఉంటామని ఎన్ఎస్ఇ తెలియజేసింది.

ఇది ఈ రోజు నుంచే వర్తిస్తుంది.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  18 shops gutted in the fire broke at kothi hyderabad
Ntr brother in sharmila padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles