Chandrababu one day deeksha at kakinada

Kakinada, deeksha, power price, hike, rise, Chandrababu speech, Jagannada puram, Jagannatha puram, East godavari, vostunna meekosam, meekosam, paadayatra

Chandrababu one day Deeksha at Kakinada against power price hike

Chandrababu one day Deeksha at Kakinada.png

Posted: 04/01/2013 12:01 PM IST
Chandrababu one day deeksha at kakinada

Chandrababuవిద్యుత్ కోతలకు, ఛార్జీల మోతకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు దీక్ష చేయబోతున్నారు. గత కొన్ని రోజుల నుండి పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు పాదయాత్రను పోరు యాత్రగా మార్చబోతున్నాడు. ఆయన ఈరోజు చేపట్టదలచిన దీక్షను నాగమల్లితోట సబ్ స్టేషన్ ముందు ఉదయం నుండి సాయంత్రం వరకు రోడ్డు పై బైటాయించి నిరసన తెలపనున్నారు. ఇందులో భాగంగానే బాబు పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.  నల్లబ్యాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తున్నారు. ఆనందభారతి నుంచి 2.7 కి.మీ మేర పాదయాత్ర చేసి 11:30 గంటలకు నాగమల్లితోటకు చేరుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  H1b visas may be decided through lottery this year
Train fares costlier from today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles