Train fares costlier from today

train tickets, freight tariff, hindustan times, news, Rail Budget, Tatkal

Travelling in trains is set to become costlier from tomorrow as the hike in reservation fee and superfast charges announced in the Rail Budget come into effect from April 1

Train fares costlier from today.png

Posted: 04/01/2013 11:58 AM IST
Train fares costlier from today

rail chargesఈ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో రైల్వే ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఈ ఛార్జీల మోత ఇవాళ్టి నుండి మోగనుంది. బడ్జెట్ లో పెంచిన ప్రకారం సూపర్ ఫాస్ట్, రిజర్వేషన్ ఛార్జీలు, తత్కాల్ టిక్కెట్ల ఛార్జీలు, రిజర్వేషన్ రద్దు ఛార్జీలు పెరగనున్నాయి. కాస్తంత ఊరట కలిగించే విషయం ఏంటంటే.... సాధారణ ప్రయాణ ఛార్జీలు, రెండో తరగతి, స్లీపర్ రిజర్వేషన్ ఛార్జీలు పెరగవు. ఏసీ తరగతులకు టికెట్ పై రూ. 15 నుండి రూ. 25 వరకు రిజర్వేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. సూపర్ ఫాస్ట్ , రెండో తరగతికి 10 రూపాయల చొప్పున పెరగనున్నాయి. అయితే ఇప్పటికే అన్ని ఛార్జీలు పెంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu one day deeksha at kakinada
New medicine approved by fda for diabetes type 2 patiesnts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles