H1b visas may be decided through lottery this year

USCIS,H-1B visas,feedback,Citizenship and Immigration Services

ccording to Congressional approved mandate, USCIS can reward max of 65,000 H-1B visas for FY14 beginning Oct 1, 2013

H1B visas may be decided through lottery this year.png

Posted: 04/01/2013 12:04 PM IST
H1b visas may be decided through lottery this year

visa

లక్కుంటే లాటరీ టిక్కెట్లు గెలుచుకోవచ్చు. కానీ లక్కుంటే ఇక పై హెచ్ 1 బీ వీసాలు కూడా గెలుచుకోవచ్చు. అదేంటి హెచ్ 1 బీ వీసాలకు కూడా లక్కు కావాలా అని అనుకోకండి. ఇక పై లక్కుంటేనే ఆ వీసాలు వస్తాయి. ఎందుకంటే ఈ వీసాల జారీలో అమెరికా లాటరీ విధానాన్ని అనుసరించబోతుంది. ఇందులో లాటరీలో తగిలిన వాళ్ళకే ఈ వీసాలు జారీ చేస్తారు. అయితే అమెరికాలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 65 వేల వీసాలే జారీ చేయాలి. కానీ ధరఖాస్తులు లెక్కకు మించి వస్తాయి. దీంతో వారు ఈ విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నేటి నుండి ధరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో తొలి ఐదురోజుల్లోనే పరిమితికి మించి ధరఖాస్తులు రావచ్చని అమెరికా పౌరసేవల విభాగం అధికారులు తెలిపారు. ఒకవేళ ఈ విధానం అమలైతే... 2008 తరువాత ఈ విధానం అనుసరించడం ఇదే తొలిసారి అవుతుంది. ఒకవేళ ఈ వీసాలు మీకు అవసరం ఉంటే లక్కు ఉండాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dharmana prasada rao attend nampally cbi court
Chandrababu one day deeksha at kakinada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles