Trs leaders bail granted alampur court

tjac, trs leaders, mahaboobnagar district, alampur court, court bail reject friday, satarday arguement court, court bail granted

tjac, trs leaders, mahaboobnagar district, alampur court, court bail reject friday, satarday arguement court, court bail granted

trs-leaders-bail-granted-alampur-court.png

Posted: 03/23/2013 08:27 PM IST
Trs leaders bail granted alampur court

kodandaram

తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ జేఏసీ నిర్వహించిన ‘సడక్ బంద్ ’ లో భాగంగా అరెస్టు  జైల్లో  ఉన్న  ప్రొఫెసర్ కోడండరామ్, ఉద్యోగ జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజెందర్, జూపల్లి క్రిష్ణారావు తదితరులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది అంలంపూర్ కోర్టు. సడక్ బంద్ లో నిబంధనలకు విరుద్దంగా పాల్గొన్నందుకు వీరితో పాటు అరెస్టు అయిన ఎనిమిది మందికి కూడా బెయిల్ ఇచ్చింది. పదివేల రూపాయల పూఛీకత్తుతో బెయిల్ పొందాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఉద్యోగ జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్, భూషణం, గుమ్మ గోవర్ధన్, దుబ్బన్న, కావేటి సమ్మయ్య, గట్టు తిమ్మన్న, తుమ్మల రవిలు బెయిల్ పొందిన వారిలో ఉన్నారు. ఇవాళ కోర్టులో లొంగిపోయిన మరో ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఫ్రొఫెసర్ కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్ లకు లైఫ్ వచ్చినట్లైయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana leaders released from jail
Ap assembly continues same noisy scenes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles