Telangana leaders released from jail

telangana agitation, sadak bundh, arrested t leaders, leaders released from jail, alampur, kodandaram, srinivas goud

telangana leaders released from jail

leaders-released.png

Posted: 03/24/2013 09:05 AM IST
Telangana leaders released from jail

leaders-released-photo1

తెలంగాణా ఉద్యమంలో భాగంగా సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొని అరెస్టైన తెలంగాణా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ ప్రొ.కోదండరామ్, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేత శ్రీనివాస్ గౌడ్, తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, షరతులతో కూడిన బెయిల్ లభించిన కారణంగా నిన్న రాత్రి విడుదల అవటంతో తెలంగాణా వాదులంతా సంతోషంతో వారికి ఆహ్వానం పలికారు.

leaders-released-photo2

ఇప్పటి వరకూ ఏం మాట్లాడినా ఊరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఊరుకోం అని చేసిన హెచ్చరికలా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులంతా. నిన్న బెయిల్ మంజూరు కాకపోయినట్లయితే, ఈ రోజు ఆదివారం అవటం వలన సోమవారం వరకూ జైలులో ఉండవలసి వచ్చేది, అది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్ ల కొలువులకు ఎసరుపెట్టి ఉండేది. భయపు అంచు వరకూ తీసుకెళ్ళి వదిలిపెట్టేయటం కూడా రాజకీయపుటెత్తులలో భాగమే సుమా అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  22 year old girl gang raped by 3 teens
Trs leaders bail granted alampur court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles