Terrorists ataack on re habitation camp in peshavar

terrorist activity, pakistan, peshavar, re habitation camp, terrorists attaack

terrorists attack on re habitation camp in peshavar

terrorists-attack.png

Posted: 03/21/2013 04:48 PM IST
Terrorists ataack on re habitation camp in peshavar

పాకిస్తాన్ లో శరణార్ధుల మీద ఉగ్రవాదుల ప్రతాపం

పాకిస్తాన్ సైనికులు, తాలిబాన్ల మధ్య జరిగిన కాల్పులలో సర్వం కోల్పోయి దిక్కులేకుండా ఉన్న శరణార్థుల కోసం పెషావర్ శివార్లలో ఏర్పాటు చేసిన శిబిరంలో వాళ్ళు ఆహారం కోసం వరుసలో నిలబడి ఉండగా ఉగ్రవాదులు కారు బాంబు ని ఉపయోగించి వారి పైకి వదిలారు.  

ఆ బాంబు పేలుడులో 12 మంది అప్పటికప్పుడే మరణించారు, 20 మంది గాయపడ్డారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us senate proposal liberalize h1 b visa proceedure
Tdp unhappy on budget implementation program circulated  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles