Tdp unhappy on budget implementation program circulated

telugu desam party, agricultural budget, congress govt. speaker nadendla manohar

tdp unhappy on budget implementation program circulated

nadendla.png

Posted: 03/21/2013 02:40 PM IST
Tdp unhappy on budget implementation program circulated

nadenlda-manohar

బడ్జెట్ సమయంలో కార్యాచరణ ప్రవేశపెట్టటం ఎక్కడైనా ఉందా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ళ శాసన సభలో ప్రశ్నించారు.  

ఒకపక్క బడ్జెట్ ని ప్రవేశపెడుతూ, దాన్ని ఎలా అమలు చేస్తామో చెప్తామనటం అర్థరహితమని తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలను తెలియజేసింది.  పైగా ప్రభుత్వం అత్యుత్సాహంగా పంచిపెట్టిన వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలో ఎన్నో లోపాలు కూడా ఉన్నాయి.  అసలు ఒక బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు కార్యాచరణ ఇవ్వటమనేది సభ్యులను కించపరచినట్లే.  అందువలన ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది.  

కార్యాచరణ ప్రణాళికలోని లోపాల విషయంలో ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిందని ప్రకటించిన సభాపతి నాదెండ్ల మనోహర్, దాని మీద సమగ్రంగా విచారణ జరిపి నివేదికను ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు.  జరిగిన గందరగోళంలో ప్రభుత్వం తన విచారాన్ని వ్యక్తం చేసింది కాబట్టి ఇంతటితో ఈ విషయాన్ని వదిలెయ్యండంటూ సభాపతి ప్రతిపక్షాలను కోరారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Terrorists ataack on re habitation camp in peshavar
Sadak bundh voilence and arrests  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles