Sadak bundh voilence and arrests

telangana agitation, sadak bundh, arrests of leaders in sadak bundh, violence in sadak bundh

sadak bundh voilence and arrests

s-bundh.png

Posted: 03/21/2013 02:46 PM IST
Sadak bundh voilence and arrests

arrestsఅరెస్ట్ లుlathicharge

షాద్ నగర్ మండలం అన్నారం వద్ద కొప్పులు హరీశ్వర్ రెడ్డి, కెటిఆర్.
రాజాపూర్ లో ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, పూల రవీందర్.
శంషాబాద్ సమీపంలో పాలమాకుల వద్ద రహదారి మీద తెరాస కార్యకర్తలు.
భూత్ పూర్ రహదారి మీదకు వచ్చి బైఠాయించిన స్థానికులు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఇతర తెరాస నేతలు.
ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద ఈటెల రాజేందర్, జూపల్లి ప్రభాకర్, జితేందర్ రెడ్డి.
టోల్ ప్లాజా వద్ద రహదారిలో అడ్డుకుంటున్న సిపిఐ నాయకులు
మాచారం దగ్గర మాజీ ఎమ్మల్యే లక్ష్మారెడ్డి మరో 20 మంది కార్యకర్తలు
ఆలంపూర్ లో కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్.
శంషాబాద్ దగ్గర తొండుపల్లి సమీపంలో భాజపా నేత విద్యాసాగరరావు, బద్దం బాలిరెడ్డి, మరో 200 మంది ఆందోళనకారులు, టిఎల్ఎఫ్ నేత వెంకటస్వామి, ఆయనతో పాటు లెక్చరర్లు.


vehicles-damagedleadersవిధ్వంసాలు

రహదారిలో వాహనాల మీద రాళ్ళు రువ్వటంతో వాహనాలకు నష్టం కలిగింది.  
టోల్ ప్లాజా దగ్గర వాహనాల మీద దాడులు.
సిపిఎమ్ కార్యకర్తలు కొత్తకోటలో పోలీసుల మీద రాళ్ళు రువ్వారు.  పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp unhappy on budget implementation program circulated
Militants attack on bsf in jammu kashmir  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles