Dmk rajyasabha memberpng

dmk-rajyasabha-member.png

Posted: 03/20/2013 03:19 PM IST
Dmk rajyasabha memberpng

vasanti-stanley

డిఎమ్కే రాజ్యసభ సభ్యురాలు వాసంతి స్టాన్లీ ఈరోజు శ్రీలంక తమిళుల సమస్య మీద ఆందోళనలో భాగంగా గొంతెత్తి గట్టిగా నినాదాలు చేస్తూ సభలో స్పృహతప్పి కిందపడిపోవటంతో రాజ్య సభలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను సఫ్దర్ జంగ్ హాస్పిటల్ కి తరలించారు.

పార్లమెంటులో కూడా శ్రీలంక తమిళుల సమస్య మీద డిఎమ్కే, అన్నా డిఎమ్కే సభ్యులు ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఆందోళన సాగించారు. దానితో పార్లమెంటు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అంతకు ముందు కూడా సమాజ వాది పార్టీ స్టీల్ మినిస్టర్ బేణి ప్రసాద్ వర్మ రాజీనామా కోరుతూ ఆందోళన చేసారు. అప్పుడు వాయిదా పడ్డ పార్లమెంటు తిరిగి ప్రారంభమవగానే తమిళుల సమస్యతో మరోసారి ఆందోళనకు గురైంది.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sadak bundh programpng
Militants kill youth in masjid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles