Assembly working only half dasy

ap assembly, budget session, trs party, separate telangana state

assembly working only half days

assembly-adjourned.png

Posted: 03/20/2013 01:04 PM IST
Assembly working only half dasy

ఈ రోజు ఉదయం నుంచి విపక్షాలు రెండు సార్లు ఆందోళన జరిపి సభను వాయిదా పడేట్టుగా చేసాయి.   చివరకు పట్టువిడవకుండా తెలంగాణా తీర్మానం కోసం ఆందోళన చేపట్టటంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేసారు.  

ఉదయం విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించటంతో ఆ విషయం మీద చేసిన ఆందోళన వలన మొదటి సారి 10 గంటల వరకు వాయిదా పడింది.  ఆ తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనటంతో మరోసారి 12 గంటల వరకు వాయిదా పడింది.  ఆ తర్వాత తెలంగాణా ప్రస్తావనతో రేపటి వరకూ సభ వాయిదా పడింది.  

తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం గురించి శాసనసభలో ప్రతిపాదన చెయ్యాలంటూ పట్టుబట్టి సభను సాగకుండా చెయ్యటంతో సభ రేపటికి వాయిదా పడింది.  బడ్జెట్ సమావేశాలు మొదలైన దగ్గర్నుంచీ శాసన సభలు కూడా ఒంటిపూట పనిచేస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chidambaram confidenct of stability of govt
Dmk withdraws ties with upa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles