Saibaba temple in shirdi grapples with severe water crisis

saibaba temple in shirdi grapples with severe water crisi, siridi saibaba temple, scarcity of water, 100crores spending, sai sansthan trust, devotess difficulties, summer

saibaba temple in shirdi grapples with severe water crisis

saibaba.gif

Posted: 03/07/2013 01:55 PM IST
Saibaba temple in shirdi grapples with severe water crisis

saibaba temple in shirdi grapples with severe water crisis

సాయినాథుని  సన్నిధానం తీవ్ర నీటి  ఎద్దడితో  కొట్టుమిట్టాడుతోంది. ఆలయానికి నీరు సరఫరా చేసే చెరువులు  దాదాపుగా  ఎండిపోవడంతో  రోజువారి అవసరాలకు  బయటి నుంచి  కొనుగోలుచేయాల్సిన  పరిస్థితి.  సాయినాధుని  అలయానికి ప్రతిరోజు  దేశనలుమూలలు  నుంచి సుమారు 50 వేల మంది భక్తులు వస్తారు.  సెలవు రోజుల్లో  ఈ సంఖ్య  లక్షకు  చేరుతుందని  అంచనా.  భక్తుల బస, భోజనాలకు కలిపి ఇక్కడ ప్రతి రోజు  40 లక్షల లీటర్ ల నీరు  అవసరమవుతుంది.  సాయిబాబా  ఆలయానికి  చెందిన  చెరువుల  సామర్థ్యం  సుమారు 33.2  కోట్ల లీటర్లు. కానీ వాటికి గండ్లు  పడటం వల్ల 60 శాతం  నీరు వ్రుధాగా పోతోంది.  ఆ గండ్లను  ప్లాస్టిక్  పలకలతో  కప్పె  పనులు  జరుగుతున్నాయి.  ప్రస్తుతం  చెరువుల్లో  ప్రస్తుతం  ఒక్క అడుగు నీరు మాత్రమే  ఉంది.  ఈ నీళ్లూ  తోడేస్తే  చెరువులోని  చేపలు బతకవు కాబట్టి.. వాటిని అలాగే  వదిలేస్తున్నారు.  సాయినాథుని  థామానికి నాసిక్  ధర్నా ఆనకట్ట  నుంచి  సక్రమంగా  నీళ్లు రాకపోవడం కూడా  ఎద్దడికి ఓకారణమని   చెబుతున్నారు. భక్తుల  బస వసతుల కోసం ప్రతి రోజు రూ. లక్ష ఖర్చు చేసి  నీళ్లు  కొనుగోలు చేస్తున్నామని  సాయిబాబ సంస్థాన్  ట్రస్ట్  కార్యనిర్వాహన అధికారి కిశోర్  మోరె చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  17 year girl delivers in girs hostel
Ias officer vishnu to cbi custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles