4 year old falls out of third story window lands on his feet

dylan hayes, four-year-old dylan hayes, falls out third-story window, lands unhurt, aurora, colorado, jessica hayes

4-year-old falls out of third story window, lands on his feet

Dylan-Hayes.gif

Posted: 03/05/2013 04:51 PM IST
4 year old falls out of third story window lands on his feet

4-year-old falls out of third story window, lands on his feet

సహాజం  చిన్న రాయి దెబ్బ తగిలితేనే మనిషి ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. అలాంటి  నాలుగు సంవత్సరాల వయస్సున్న  పిల్లవాడు  మూడంతస్తుల  బిల్డింగ్ పై  ఆడుకుంటూ..  కిటికీలో నుంచి  కిందకు పడిపోయాడు. అయితే   పడిపోయిన పిల్లవాడికి ఎలాంటి దెబ్బలేకుండా హాయిగా కింద నెల పై ఆడుకుంటున్నారు.  ఈ విషయం తెలుసున్న అతని కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.  అతని చిన్న దెబ్బ కూడా తగలకుండా  తల్లితో  సహా చుట్టుపక్కల వారందరినీ  నోరువెళ్లబెట్టేలా  చేశాడు.   అంతేకాకుండా  అంత పై నుంచి జారిన  డైలన్  హేస్  మధ్యలో రెండు సార్లు  పల్టీలు కొట్టి.. కింద ఉండే రాయి మీద  పాదాలపై  చక్కగా నిల్చున్నట్లుగా  పడటంతో  ముక్కున్న వేలేసుకున్నారు చూసి వాళ్లు.  తల్లి జెస్సికా  మాత్రం కుమారుడు క్షేమంగా ఉన్నందుకు  ఆనందంగా  ఉన్నప్పటికీ .. తన కొడుకు పడినప్పటి  నుండి గుండెదడ  ఇంకా తగ్గలేదని  చెబుతోంది. 

4-year-old falls out of third story window, lands on his feet

అరోరా అపార్ట్  మెంట్ లోని మూడో  అంతస్తులో  జెస్సికా  తివాచీలు  ఉతుకుతుంటే.. పక్కనే  ఆడుకుంటున్న  డైలన్  చకచకా  పక్కనే  ఉన్న బల్లనెక్కేసి  కిటికీలో  నుంచి కిందున్న వారితో  పెత్తనం చేయబోయాడు.  ఈ క్రమంలో  కిటికి అద్దం  పగిలిపోయి  ఒక్కసారిగా  డైలన్  కిందకు పడ్డాడు.  మద్యలో రెండు పల్టీలు కొట్టి  చివరకు  కింద ఉన్న రాయిమీద నిల్చున్న భంగిమలో  పడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  E ink smartphone lasts longer with weeks long battery
Chandra babu comment on congress party and ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles