E ink smartphone lasts longer with weeks long battery

e ink smartphone, e ink smartphone lasts longer with weeks-long battery, smartphone battery that lasts for weeks

e ink smartphone lasts longer with weeks-long battery

e-ink-smart-phone.gif

Posted: 03/05/2013 05:00 PM IST
E ink smartphone lasts longer with weeks long battery

e ink smartphone lasts longer with weeks-long battery

ఐదు నుంచి ఏడంగుళాల స్క్రీన్లు.. క్యాడ్ కోర్ ప్రాసెసర్లు.. మల్టీటచ్ తాకిడితెరలు.. దిగ్గజ సెల్ ఫోన్  సంస్థలన్నీ  రోజుకొక సరికొత్త  ఫీచర్ తో ..కళ్లు చెదిరే  రంగుల హంగులతో .. మార్కెట్లో  పోటీపడుతున్నాయి.  కానీ.. వీటన్నింటికీ భిన్నంగా బ్యాటరీ  మన్నికపై  శ్రద్ద పెట్టి ఈ ఇంక్సంస్థ  సంచలనం పుట్టించింది.  వారాల తరబడి ఛార్జీంగ్  అవసరం లేని  సరికొత్త స్మార్ట్ ఫోన్  నమూనాను బార్సిలోనా ( స్పెయిన్) లో  ఇటీవల  జరిగిన వరల్డ్  మొబైల్  కాంగ్రెస్ లో  ప్రదర్శించింది. పేరుకు స్మార్ట్ ఫోనే కానీ..  ఇది బ్లాక్  అండ్ నైట్  ఫఓను. వెబ్ బ్రౌజర్ , ఇన్ బాక్స్ , ఈ-బుక్ రీటర్ ఇలా  మిగతా ఫీచర్లన్నీ  ఇతర స్మార్ట్  ఫోన్లతో  పోటీపడే  రీతిలోనే ఉంటాయి.  వాటిలాగానే  ఇదీ ఆండ్రాయిడ్  ఆపరేటింగ్  సిస్టమ్ తో  పనిచేస్తుంది.  స్ర్కిన్ లో ఏవైనా  మార్పులు  జరిగినప్పుడు  మాత్రమే  బ్యాటరీలోని విద్యుత్ ను  వినియోగించుకునేలా  ఈ ఫోన్ ను  రూపొందించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New longer lasting drug to fight diabetes
4 year old falls out of third story window lands on his feet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles