Priyanka gandhi undergoes surgery

priyanka gandhi vadra, underwent a surgery at a delhi hospital, ms gandhi, congress chief sonia gandhi, rahul gandhi

Priyanka Gandhi undergoes surgery

Priyanka-Gandhi.gif

Posted: 03/05/2013 04:43 PM IST
Priyanka gandhi undergoes surgery

Priyanka Gandhi undergoes surgery

 ప్రియాంకా గాంధీకి   గంగారాం ఆసుపత్రిలో  ఉదయం స్వల్ప శస్త్రచికిత్స  జరిగింది 41 ఏళ్ల  ప్రియాంక  ఆరోగ్యం  నిలకడగా  ఉందని ఆసుపత్రి  చైర్మన్  డాక్టర్ డీఎస్. రాణా  తెలిపారు.  ఆమెకు  డాక్టర్  ప్రవీణ్  భాటియా  సారథ్యంలోని  వైద్యుల  కమిటి శస్త్రచికిత్స  నిర్వహించింది.  పిత్తాశయంలో  రాళ్లు ఉన్నాయనీ .. అందుకే  ఆమెకు  శస్త్ర చికిత్స  అవసరమైందనీ తెలిపారు.  అనంతరం  ఆమెను  తల్లి సోనియాగాంధీ, సోదరుడు  రాహుల్ గాంధీలు  ఆసుపత్రికి  వెళ్లి  పరామర్శించారు.  ప్రియాంక  కులాసాగా ఉందని రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra babu comment on congress party and ysrcp
Arvind kejriwal to speak in place of modi announces aam admi party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles