Hyderabad bomb blast suspect found in jammu

hyderabad bomb blast, jammu and kashmir, dilsukhnagar bomb blasts

hyderabad bomb blast suspect found in jammu

hyderabad-bomb-suspect.png

Posted: 02/27/2013 05:54 PM IST
Hyderabad bomb blast suspect found in jammu

hyderabadi-bomb-suspect

బాంబు దాడి అనుమానితుడు జమ్ము కాశ్మీర్ లో

హైద్రాబాద్ కి చెందిన సలావుద్దీన్ జమ్మూలోని రంబాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు.  జనవరి 25 వ తేదీ నుండి పలాయనంలో ఉన్న సలావుద్దీన్ జమ్మూలో దొరకటంతో అతని దగ్గరున్న పాస్ పోర్ట్ ని తీసుకుని అతన్ని విచారిస్తున్నారు.  దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ సంఘటనలో సలావుద్దీన్ అనుమానితుడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Taliban suicide bomber attacked
Pre budget survey suggests subsidy cuts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles