Facebook hacked social media company says

facebook hacking, facebook hacked in sophisticated attack, facebook hacked, social media company says,ceo mark zuckerberg, obama, facebook, titter,

facebook hacked, social media company says.Facebook is getting an unwelcome look at the shady side of the hacking culture that CEO Mark Zuckerberg celebrates.

facebook-hacked.gif

Posted: 02/17/2013 11:28 AM IST
Facebook hacked social media company says

facebook hacked, social media company says

ఫేస్ బుక్ ను దొంగతనం అంటే?   దొంగలు  దాన్ని తీసుకుపోయారని కాదు.  ఇప్పుడు  ప్రపంచ మొత్తం  ఫేస్ బుక్ మీదే గడుపుతుంది.  ఉదయం లేచిన దగ్గర నుండి  సాయంత్రం  నిద్రపోయే వరకు  మనిషికి ఫేస్ బుక్ ఎంతో ఉపయోగపడుతుంది.   దూరంగా ఉన్న మానవ సంబంధాలను  కూడా  దగ్గర గా చూపించేది ఫేస్ బుక్ .  ఎంతో  ప్రాముఖ్యత ఉన్న  ఈ ప్రేస్ బుక్  హ్యాకింగ్ కు గురైనట్లు  ఆ సంస్థ  అధికారికంగా  ప్రకటించింది.  ఎఫ్. బి.ఐ సహకరాంతో  దాడికి  పాల్పడింది ఎవరో  దర్యాప్తు జరుపుతున్నామని  వారు తెలిపారు.  ఉద్యోగుల  లాప్ టాప్  నుంచి వైరస్ ఇతర  కంప్యూటర్లకి  వ్యాపించిందని, అయితే  దీని వలన  వినియోగదారుల  సమాచారం  దాడికి  గురి కాలేదని  ప్రకటనలో తెలిపింది.  ట్విట్టర్, న్యూయర్క్  టైమ్స్  , వాషింగ్టన్ ఫోస్ట్,  బ్లూంబర్గ్  సంస్థలు  కూడా  రెండు  వారాల క్రితం  తమపై  హ్యాకింగ్  దాడులను   బహిర్గతపరిచాయి.  తాజాగా  ఆ జాబితాలో  ఫేస్ బుక్  కూడ చేరడంపై ఎఫ్.బి.ఐ అధికారులు  ద్రుష్టి పెట్టారు.   కాంగ్రెస్   సభ్యులనుద్దేశించి  అమెరికా  అధ్యక్షుడు  ఒబామా ఈ వారం  చేసిన స్టేట్  ఆఫ్  ద యూనియన్  ప్రసంగంలో సైబర్  దాడులను  తాము తీవ్రంగా  పరిగణిస్తామని హెచ్చరించటానికి  బహుశా  ఇదే కారణం  కావచ్చునని  పలు పత్రికలు అభిప్రాయపడ్డాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arasavalli stampede devotees difficulties
Bomb blast rocks pakistans quetta city 69 dead 200 injured  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles