Arasavalli stampede devotees difficulties

ratha saptami celebrated at arasavalli temple, ratha saptami rush at arasavalli temple, devotees, police, control, fail, tickets, barricades, women, children, vips, fainted, suryanarayana swamy temple, srikakulam

Arasavalli Stampede Devotees Difficulties, Ratha Saptami rush at Arasavalli temple.Ratha Saptami celebrated at Arasavalli temple

Arasavalli-temple.gif

Posted: 02/17/2013 01:51 PM IST
Arasavalli stampede devotees difficulties

Ratha Saptami rush at Arasavalli temple

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రథ సప్తమి పర్వదినాన సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు సాయంత్రానికే చేరుకున్నారు.. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు .. ఆదిత్యుడికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. స్వామి స్వరూపనంద సరస్వతి సూర్యభగవానుడిని దర్శించుకోవటం జరుగుతుంది. అయితే  పెద్ద సంఖ్యలో  భక్తులు  తరలిరావడంతో  తొక్కిసలాట  చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ముగ్గురు మహిళలు  సొమ్మసిల్లి పడిపోయారు.  వెంటనే  ఆలయ సిబ్బంది  వీరికి  సపర్యలు  చేయటం జరిగింది.  అయితే  ఆలయ సిబ్బంది  ఇష్టానుసారంగా టికెట్లు విక్రయించడం, భక్తుల  అంచనాకు తగ్గట్లుగా  బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడమే  తొక్కిసలాటకు  కారణమని  భక్తులు  అధికారులపై మండిపడుతున్నారు. అయితే  పెద్దగా ప్రమాదం లేదని  ఆలయ అధికారులు చెబుతున్నారు. 

Arasavalli Stampede Devotees Difficulties

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Senior leaders fire on sharmila
Facebook hacked social media company says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles