Bomb blast rocks pakistans quetta city 69 dead 200 injured

pakistan market bombing, shia neighbourhood, shia hazara community, quetta city, pakistan, lashkar-e-jhangvi, balochistan province, asif ali zardari

bomb blast rocks pakistans quetta city; 69 dead, 200 injured.sixty-nine people, including women and children, were killed and nearly 200 injured when a powerful bomb ripped through ashia neighbourhood of quetta city in southwestpakistan today, the latest in a string of attacks targeting the minority community

pakistans-quetta-city.gif

Posted: 02/17/2013 11:17 AM IST
Bomb blast rocks pakistans quetta city 69 dead 200 injured

bomb blast rocks pakistans quetta city; 69 dead, 200 injured

ఇటీవల కాలంలో  పాకిస్తాన్ లో  బాంబు మోత బాగా వినిపిస్తుంది.  ఈ బాంబుల మోతతో  పాకిస్థాన్ ప్రజలు భయంతో  వణికి పోతున్నారు.  పాకిస్థాన్ లోని  క్వెట్టా ప్రాంతం  మరోసారి  రక్తమోడింది.  షియా వర్గం  లక్ష్యంగా  ముష్కరులు శక్తివంతమైన  బాంబు  పేలుడుకు  పాల్పడ్డారు.  ఈ ఘటనలో   69 మంది  మరణించారు. 200 మందికి  పైగా గాయపడ్డారు.  మరణించిన వారిలో  మహిళలు, చిన్నారులు,  ఎక్కువుగా  ఉన్నట్లు  సమాచారం.  హజరా  పట్టణానికి  సమీపంలో  రద్దీగా ఉండే   కిరాని రహదారిపై  ఈ పేలుడు  చోటుచేసుకుంది.   పేలుడు ధాటికి  రెండంతస్తుల  భవనం పూర్తిగా  ద్వంస్థమైంది.   ఘటనాస్థలికి  చేరుకున్న  అధికార యంత్రాంగం  సహాయక చర్యలు  చేపట్టింది.  ఈ ఘటనకు  బాధ్యత  వహిస్తున్నట్లు   లష్కర్-ఈ-జాంగ్వీ సంస్థ ప్రకటించింది. 

bomb blast rocks pakistans quetta city; 69 dead, 200 injured

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook hacked social media company says
Cm asked for a speedy decision on telangana at delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles