Kodandaram appeals to people to participate in sadak

prof m kodandaram, kodandaram, tpjac launches bus yatra, telangana districts, us yatra, congress, prof kodandaram, sadak bandh

kodandaram appeals to people to participate in sadak.telangana political joint action committee (jac) chairman prof m kodandaram today appealed to the people in the region to participate in the 'sadak bandh' programme (blocking the major national highway (nh-7) passing through telangana region) on february 24 as part of its plans to step up the movement seeking statehood for the region

Kodandaram.gif

Posted: 02/11/2013 07:37 PM IST
Kodandaram appeals to people to participate in sadak

Kodandaram appeals to people to participate in sadak

కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే రీతిలో ఉద్యమం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీయే తమ టార్గెట్ అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణను సాధిద్దామని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్రం జాప్యం వల్లే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీజేఏసీ చేపట్టిన బస్సుయాత్ర మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌కు చేరుకుంది. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని మారుమూల గ్రామాలకు వ్యాపింప చేయడానికి, 'సడక్' ప్రజలను కదిలించడానికే బస్సు యాత్ర చేపట్టినట్లు కోదండరాం తెలిపారు. పార్లమెంట్‑లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఆప్రాంత మంత్రులు ఎందుకు స్పందించటం లేదని కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి టీజేఏసీలో సభ్యుడే అని కోదండరాం స్పష్టం చేశారు. జేఏసీ చేపట్టబోయే సడక్ బంద్‌ను విజయవంతం ఆయన కోదండరాం పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa press meet
60 lakhs cash and gold found in kuppu nayak locker  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles