Pcc chief botsa press meet

pcc chief botsa press meet,botsa satyanarayana, botsa delhi tour, congress party, sonia gandhi, telangana issue, botsa press meet today

pcc chief botsa press meet. Hyderabad AP Congress Committee president Botsa Satyanarayana was called to New Delhi on

botsa-press-meet.gif

Posted: 02/11/2013 07:42 PM IST
Pcc chief botsa press meet

pcc chief botsa press meet

పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఢిల్లీ  పర్యటన ముగిసింది.   అధిష్టానం పిలుపు మేరకు  ఢిల్లీ వెళ్లినట్లు  ఆయన బొత్స చెబుతున్నారు.  అయితే  తెలంగాణ  సమస్య చాలా సున్నితమైన   సమస్యగా బొత్స అంటున్నారు.  దీనికి  శాశ్వత  పరిష్కారం  కోసం కేంద్రం క్రుషి చేస్తున్నట్లు బొత్స చెబుతున్నారు.   కాంగ్రెస్ పార్టీ,  యూపీఏ  ప్రభుత్వం  తీసుకునే  నిర్ణయాలకు  పీసీసీ అధ్యక్షునిగా  కట్టుబడి  ఉంటానని   ఆయన తెలిపారు. అధిష్టానానికి  చెప్పిన  అభిప్రాయాలు మీడియాకు చెప్పడం భావ్యంకాదని  ఆయన అభిప్రాయపడ్డారు.  ఈనెల 15, 16 తేదీల్లో  రాహుల్ గాంధీ ఏర్పాటు  చేసిన పీసీసీ,  సీఎల్పీ  సమావేశానికి  హాజరవుతానని  బొత్స  సత్యనారాయణ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles