60 lakhs cash and gold found in kuppu nayak locker

60 lakhs cash and gold found in Kuppu Nayaks locker, municipal officer, locker 60lakhs cash, acb officers, acb raids,

60 lakhs cash and gold found in kuppu nayak's locker

kuppu-nayak-.gif

Posted: 02/11/2013 07:32 PM IST
60 lakhs cash and gold found in kuppu nayak locker

60 lakhs cash and gold found in kuppu nayak's locker

మున్సిపల్  ఏఈ కుప్పు నాయక్  బ్యాంకు లాకర్ల నుండి  భారీ మొత్తం నగదును  ఏసీబీ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.  ఏసీబీ చరిత్రలోనే  ఇంత భారీ మొత్తం నగదు స్వాధీనం చేసుకోవటం  ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.  మున్సిపల్ ఏఈ కుప్ప నాయక్  బ్యాంకు లాకర్లు తెరిచిన చేసిన అధికారులు ఆశ్చర్యపోయారు.  ఆ లాకర్లలో  భారీగా నగదు, బంగారం, లభించాయి. సుమారు గా రూ. 60 లక్షల నోట్లకట్టలు, 40 తులాల బంగారం, రూ. 40 లక్షల  డిపాజిట్లకు సంబంధించిన దస్తా వేజులు  లభించాయి.  రాజేంద్రనగర్ లో రెండు నెలల క్రితం  మున్సిపల్ ఏఈ కుప్ప నాయక్  ఇంటిపై ఏసీబీ అధికారులు  దాడిచేసిన సంగతి తెలిసిందే.  ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు  ముక్కున వేలేసుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodandaram appeals to people to participate in sadak
No politics in afzal gurus execution sushil kumar shinde  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles