No politics in afzal gurus execution sushil kumar shinde

afzal guru, afzal guru hanging, afzal guru family received a letter, 2001 attack on parliament, home minister sushil kumar shinde, telangana issue,

no politics in afzal gurus execution: sushil kumar shinde. Two days after he was executed in Delhi, Afzal Guru's family received a letter this morning disclosing that he was to be hanged for his role in the 2001 attack on parliament. Home Minister Sushil Kumar Shinde spoke on the controversy surrounding the letter. Below are the highlights

sushil-kumar-shinde.gif

Posted: 02/11/2013 07:25 PM IST
No politics in afzal gurus execution sushil kumar shinde

no politics in afzal guru's execution: sushil kumar shinde

 ముంబై దాడుల కేసులో దోషి అజ్మల్‌ కసబ్‌, పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురుకు ఉరి శిక్ష అమలు చేయడం రాజకీయ నిర్ణయాలు కావని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. నిబంధనల మేరకే ఉరిశిక్ష అమలు చేస్తామని ఆయన తెలిపారు. అఫ్జల్‌ ఉరి అమలు విషయంపై అతడి కుటుంబానికి ముందే సమాచారం ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఈనెల 7న స్పీడ్‌ పోస్టులో సమాచారం పంపించినట్టు ఆయన చెప్పారు. సమాచారం తమకు అందలేదనడం అర్ధరహితమని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లాకు ఈనెల 8ననే అఫ్జల్‌ గురు ఉరి గురించి తానే స్వయంగా చెప్పినట్టు షిండే తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందన్నారు.

no politics in afzal guru's execution: sushil kumar shinde

ఇటువంటి సున్నితమైన అంశాలను వివాదస్పదం చేయవద్దని ఆయన కోరారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, సమస్య పరిష్కారానికి నిర్ణీత గడువంటూ ఏమీ లేదని, తెలంగాణ సున్నితమైన అంశమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్నారు. సమస్య పరిస్కారానికి అన్ని వైపుల నుంచి కృషి చేస్తున్నామని, తెలంగాణ అంశం ముగిసిన అధ్యాయం కాదని ఆయన అన్నారు. త్వరగానే సమస్య పరిష్కరించాలని తాము భావిస్తున్నట్లు షిండే తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  60 lakhs cash and gold found in kuppu nayak locker
Azam khan resigns as in charge of kumbh mela  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles