Fake signatures babu fire on ycp

Babu Fire on YSRCP, Chandrababu Campaign, YS Jagan in Chanchalguda Jail, Prime Minister, Two Crore Fake Signatures, President, Governor, Vijayawada Central, Chittoor, Hyderabad, Information act Commisioners, CM Kiran Kumar Reddy, Congress High Command, TDP Leader, Babau Comments on YSRCP

Babu Fire on YSRCP, Chandrababu Campaign, YS Jagan in Chanchalguda Jail, Prime Minister, Two Crore Fake Signatures, President, Governor, Vijayawada Central, Chittoor, Hyderabad, Information act Commisioners, CM Kiran Kumar Reddy, Congress High Command, TDP Leader, Babau Comments on YSRCP

Fake Signatures Babu fire on ycp.png

Posted: 02/04/2013 12:02 PM IST
Fake signatures babu fire on ycp

chandrababuతెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. క్రిష్టా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన జగన్ పార్టీ ఆయన విడుదల కోసం చేపట్టిన కోటి సంతకాల సేకరణ పై కామెంట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు దొంగ సంతకాలతో రాష్ట్రపతిని కూడా మోసం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాల వివరాలను కూడా ఆయన చెప్పారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సమర్పించిన వినతిపత్రంలోని కొన్ని కాగితాలు సంపాదించామని, అందులో నిజామాబాద్ జిల్లా సాలూర అనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేరు, సెల్ ఫోన్ నెంబర్ ఉన్నాయని, ఆ నెంబరుకు ఫోన్ చేస్తే జగన్ కు తమకు సంబందం లేదని చెప్పారని అన్నారు.

అయితే చంద్రబాబుకు ఈయన వినతి పత్రాల ఆధారాలు సేకరించి ఆరోపణలు చేస్తున్నాడు. ఇక చంద్రబాబు వ్యాఖ్యల్ని ప్రముఖ తెలుగు దినపత్రిక ఒకటి ప్రధాన వార్తగా కూడా ప్రచరించింది. జగన్ కోసం సేకరించిన సంతాకాలు, దొంగవి అయినా, నిజాయితీగా సేకరించినవి అయిన వాటిని రాష్ట్రపతికి సమర్పించినంత మాత్రానా ఒరిగేది ఏమీ లేదు... జగన్ ని విడుదల చేయరు. సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబుకు సంతకాల గురించి ఎందుకు అని పలువురు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harish rao fires on seemandhra settlers
Cm kiran to visit delhi today to discuss telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles