Cm kiran to visit delhi today to discuss telangana issue

telangana issue, andhra pradesh, kiran kumar reddy, delhi

Chief Minister N Kiran Kumar Reddy would leave for Delhi on Monday to meet the central leadership and is expected to hold a discussion on the Telangana demand. Reddy is leaving for the national capital by a morning flight, official sources said on Sunday night.

CM Kiran to visit Delhi today to discuss Telangana issue.png

Posted: 02/04/2013 09:09 AM IST
Cm kiran to visit delhi today to discuss telangana issue

రాష్ట్ర sonia-kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మళ్ళీ ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. దీంతో ఆయన నేటి ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. మరి ఇంత అర్జెంటుగా అధిష్టానం ఎందుకు కిరణ్ ని పిలిచినట్లు ? అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయన్ను పిలిచినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ అంశం పై కాంగ్రెస్ పెద్దలు కిరణ్తో చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల ప్రభావం ఇతరత్రా అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన తరువాత పీపీసీ చీఫ్ బొత్సను కూడ పిలిపించే అవకాశం ఉంది.  తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సి ఉందని... ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌ను, మూడు ప్రాంతాల సీనియర్ నేతలను వీలైనంత త్వరలో ఢిల్లీకి పిలిపించి చర్చిస్తామని ఆయన ఆజాద్ చెప్పారు. అందులో భాగంగా మొదట కిరణ్ ని పిలిచినట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఇలాగే రోశయ్యను పిలిచి, తరువాత తెలంగాణ పై చిదంబరం ఓ ప్రకటన చేశారు. మరి ఇప్పుడు కూడ తెలంగాణ పై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fake signatures babu fire on ycp
Bjp demands inquiry into ys sharmila assets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles